నింగిపై తెలుగోడి సంతకం.. అంతరిక్షంలో సరికొత్త విప్లవంహైదరాబాద్కు చెందిన స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం (మిషన్ ఆగమన్) విజయవంతం కావడంపై హైటీవీ పగిళ్ళ నవీన్ (PNR) రాసిన ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం. అంతరిక్ష వాణిజ్య రంగంలో తెలుగు శాస్త్రవేత్తల ప్రతిభను, 3D ప్రింటింగ్, మోనోలిథిక్ కార్బన్ కాంపోజిట్ వంటి అత్యాధునిక సాంకేతికతను, ఈ ప్రయోగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన "వందేమాతరం" సందేశం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతను సమగ్రంగా వివరిస్తుంది.
గురుగ్రామ్‌లో ఎన్కౌంటర్.. నలుగురు గ్యాంగ్స్టర్ల మృతిగురుగ్రామ్లో ఎన్కౌంటర్.. నలుగురు గ్యాంగ్స్టర్ల మృతి
అమెజాన్ ప్రైమ్ డే సేల్ షురూఅమెజాన్ ప్రతిష్టాత్మక 'ప్రైమ్ డే 2026' సేల్ భారత్‌లో అధికారికంగా ప్రారంభమైంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా సహా పలు అగ్రశ్రేణి స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలుఇటీవలి కాలంలో తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్లీ యూటర్న్ తీసుకున్నాయి. గత రెండ్రోజులుగా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుదలను నమోదు చేస్తున్నాయి.
గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయిచమురు సంస్థలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. దేశవ్యాప్తంగా 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
పోలీస్ శాఖలో 5వేల కొలువులుతెలంగాణ పోలీస్ శాఖలో భారీ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) పరిధిలో వివిధ విభాగాల్లో 5,000 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గురుకుల ఇంటర్ స్పాట్ అడ్మిషన్లుతెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి జూలై 6న జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
డెంగ్యూపై అప్రమత్తత అవసరంవర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమల నివారణ, డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.
ప్రధాని మోదీ కీలక పర్యటనప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. జోధ్‌పూర్ ఎయిర్పోర్ట్ నూతన టెర్మినల్‌తో పాటు బాలోతరాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.
రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలుతెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. టిమ్స్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీ, మూసీ రివర్ ఫ్రంట్ తొలి దశ పనుల కోసం రూ.7,345.12 కోట్ల నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.