హెల్త్

భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ ఆమోదం
భారతదేశంలో డెంగ్యూ నివారణకు ఉద్దేశించిన తొలి వ్యాక్సిన్ 'QDENGA' వినియోగానికి కేంద్ర నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. 4 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వారు ఈ టీకా తీసుకోవచ్చని, గతంలో డెంగ్యూ సోకిందో లేదో తెలుసుకునే ముందస్తు స్క్రీనింగ్ పరీక్షల అవసరం లేకపోవడం దీని ప్రత్యేకత.

పాలల్లో ఇది కలిపి తాగితే బీపీకి చెక్
రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలల్లో కొద్దిగా జాజికాయ పొడి కలుపుకుని తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలోకి రావడంతో పాటు నిద్రలేమి సమస్య దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మధుమేహానికి వంటింటి దినుసుల ఔషధం
భారతీయ వంటింటి దినుసులతో మధుమేహాన్ని, దానివల్ల వచ్చే కిడ్నీ, కంటి సమస్యలను కట్టడి చేసే సరికొత్త పాలి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్‌ను జాతీయ పోషకాహార సంస్థ (NIN) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

డెంగ్యూపై అప్రమత్తత అవసరం
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమల నివారణ, డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం.

మీ ఇంట్లోనే ఉన్న ఈ ఆహారాలు సూపర్‌ఫుడ్స్ అని తెలుసా?
ఖరీదైన విదేశీ ఆహారాలే సూపర్‌ఫుడ్స్ అనుకోవడం పొరపాటు. మన ఇంట్లోనే ఉండే పప్పులు, ఉసిరి, పసుపు, పెరుగు, రాగులు, నువ్వులు వంటి సాధారణ ఆహారాలు ఎన్నో పోషకాలను అందిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, జీర్ణక్రియ మెరుగుపడటానికి తోడ్పడతాయి.

వైట్ రైస్‌తో డయాబెటిస్ పెరుగుతుందా?
మధుమేహం రాగానే అన్నం పూర్తిగా మానేయాలా? క్లినికల్ డైటెటిక్స్ పరిశోధనలు, క్షేత్రస్థాయి వాస్తవాలతో కూడిన ప్రత్యేక పరిశోధనాత్మక కథనం.


