HomeNational

నేషనల్

మోదీ భావోద్వేగం.. దారి తప్పినా నా పిల్లలే క్షమిస్తున్నా

మోదీ భావోద్వేగం.. దారి తప్పినా నా పిల్లలే క్షమిస్తున్నా

జంతర్ మంతర్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న నిరసనల్లో తనతో పాటు తన దివంగత తల్లిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరిత వీడియో విడుదల చేశారు. సమాజంలో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలనని, అయితే వారు దారి తప్పిన పిల్లలని పేర్కొన్నారు. "పళ్ల కింద నాలుక పడి రక్తం వస్తే పళ్లను విరగ్గొట్టుకోము కదా" అని వ్యాఖ్యానించిన ప్రధాని, కోర్టులు-శిక్షల కంటే వారికి సరైన మార్గం చూపించి దేశ పురోగతిలో భాగస్వాములను చేయడమే మన బాధ్యతని స్పష్టం చేస్తూ వారిని క్షమిస్తున్నట్లు ప్రకటించారు.

మెనూ (Menu)

ఈ-పేపర్హెల్త్శోధన