హైదరాబాద్: రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్రయాణంలో భాగంగా తెలంగాణ మంత్రివర్గం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తాజా క్యాబినెట్ భేటీలో నిరుద్యోగులకు భారీ ఊరటనిస్తూ వైద్య రంగంలో వేలాది ఉద్యోగాల భర్తీకి, హైదరాబాద్ నగర సుందరీకరణ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.
రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు
తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. టిమ్స్ ఆసుపత్రుల్లో 6,278 పోస్టుల భర్తీ, మూసీ రివర్ ఫ్రంట్ తొలి దశ పనుల కోసం రూ.7,345.12 కోట్ల నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరిన్ని వార్తలు చదవండి

డిసెంబర్ 11న కెనడా పర్యటనకు ప్రధాని మోదీ.. ప్రధాని మార్క్ కార్నీతో ద్వైపాక్షిక చర్చలు

రాజకీయ పాదయాత్రలతో కోర్టును బెదిరించలేరు.. రాహుల్, అఖిలేశ్లకు సుప్రీంకోర్టు నోటీసులు

లలితా దేవి అవతారంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి.. వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

కరెంటు కోతలతో అన్నదాతల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: పొనుగోటి అర్జున్రావు

ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధితో యువత ఉన్నతంగా ఎదగాలి: గంప వెంకటేష్ గుప్తా

మంఖల్ 67వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా మెగావత్ రవీందర్ నాయక్

ఎన్హెచ్ఆర్సీసీబీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దుడ్డు ఆంజనేయులు నియామకం