బిజినెస్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో మరోసారి డిస్కౌంట్ల పండుగకు తెరలేపింది. ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించే 'ప్రైమ్ డే 2026' సేల్ జూలై 4 అర్ధరాత్రి నుండి అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. జూలై 6 అర్ధరాత్రి వరకు సుమారు 72 గంటల పాటు ఈ మెగా సేల్ కొనసాగనుంది. భారత మార్కెట్లో ప్రైమ్ డే సేల్స్ ప్రారంభమై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి గ్యాడ్జెట్లపై కంపెనీ భారీ ఆఫర్లను ప్రకటించింది.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ షురూ
అమెజాన్ ప్రతిష్టాత్మక 'ప్రైమ్ డే 2026' సేల్ భారత్లో అధికారికంగా ప్రారంభమైంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా సహా పలు అగ్రశ్రేణి స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

మరిన్ని వార్తలు చదవండి

డిసెంబర్ 11న కెనడా పర్యటనకు ప్రధాని మోదీ.. ప్రధాని మార్క్ కార్నీతో ద్వైపాక్షిక చర్చలు

రాజకీయ పాదయాత్రలతో కోర్టును బెదిరించలేరు.. రాహుల్, అఖిలేశ్లకు సుప్రీంకోర్టు నోటీసులు

లలితా దేవి అవతారంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి.. వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

కరెంటు కోతలతో అన్నదాతల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: పొనుగోటి అర్జున్రావు

ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధితో యువత ఉన్నతంగా ఎదగాలి: గంప వెంకటేష్ గుప్తా

మంఖల్ 67వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా మెగావత్ రవీందర్ నాయక్

ఎన్హెచ్ఆర్సీసీబీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దుడ్డు ఆంజనేయులు నియామకం