ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు కీలక ఉపశమనం కలిగించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 1 నుంచి 31 వరకు రేషన్ సరుకులు తీసుకోవచ్చని వెల్లడించింది. అలాగే రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేసుకునేందుకు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు.

మరిన్ని వార్తలు చదవండి

లలితా దేవి అవతారంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి.. వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

కరెంటు కోతలతో అన్నదాతల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: పొనుగోటి అర్జున్రావు

ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధితో యువత ఉన్నతంగా ఎదగాలి: గంప వెంకటేష్ గుప్తా

మంఖల్ 67వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా మెగావత్ రవీందర్ నాయక్

రైతు బీమాను ఎందుకు బంద్ చేశారు?.. కేసీఆర్కు పేరు వస్తుందనా?: హరీశ్ రావు

ఎన్హెచ్ఆర్సీసీబీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దుడ్డు ఆంజనేయులు నియామకం

పోరండ్లలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ.. ఎన్నికల హామీలపై గ్రామస్థుల నిలదీత

చించోడు - వెంకటరెడ్డిపల్లి డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.. పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

అబ్దుల్ కలాం ఆశయాలు అందరికీ ఆదర్శనీయం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్