షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని చించోడు నుంచి వెంకటరెడ్డిపల్లి వరకు రూ. 2.75 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఫరూఖ్‌నగర్ మండలంలోని కిషన్‌నగర్, అయ్యావారపల్లి, చించోడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.
చించోడు - వెంకటరెడ్డిపల్లి డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.. పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం చించోడు నుండి వెంకటరెడ్డిపల్లి వరకు రూ. 2.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు, ట్రాన్స్ఫార్మర్ల ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

మరిన్ని వార్తలు చదవండి

లలితా దేవి అవతారంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి.. వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

కరెంటు కోతలతో అన్నదాతల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: పొనుగోటి అర్జున్‌రావు

ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధితో యువత ఉన్నతంగా ఎదగాలి: గంప వెంకటేష్ గుప్తా

మంఖల్ 67వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా మెగావత్ రవీందర్ నాయక్

రైతు బీమాను ఎందుకు బంద్ చేశారు?.. కేసీఆర్‌కు పేరు వస్తుందనా?: హరీశ్ రావు

ఎన్హెచ్ఆర్సీసీబీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దుడ్డు ఆంజనేయులు నియామకం