తెలంగాణ ప్రజాప్రతినిధుల బృందంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమావేశమై రాష్ట్రంలోని రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చలు జరిపారు. ఆదిలాబాద్ - ఆర్మార్ కొత్త రైల్వే లైన్ డీపీఆర్ పూర్తయిందని, త్వరలోనే ఆమోద ప్రక్రియకు వెళ్తుందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌ను ప్రధాన ‘హైస్పీడ్ రైల్ హబ్’గా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై ఆశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన.. హైస్పీడ్ రైల్ హబ్‌గా హైదరాబాద్
మరిన్ని వార్తలు చదవండి

లలితా దేవి అవతారంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి.. వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

కరెంటు కోతలతో అన్నదాతల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: పొనుగోటి అర్జున్‌రావు

ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధితో యువత ఉన్నతంగా ఎదగాలి: గంప వెంకటేష్ గుప్తా

మంఖల్ 67వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా మెగావత్ రవీందర్ నాయక్

రైతు బీమాను ఎందుకు బంద్ చేశారు?.. కేసీఆర్‌కు పేరు వస్తుందనా?: హరీశ్ రావు

ఎన్హెచ్ఆర్సీసీబీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దుడ్డు ఆంజనేయులు నియామకం

పోరండ్లలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ.. ఎన్నికల హామీలపై గ్రామస్థుల నిలదీత

చించోడు - వెంకటరెడ్డిపల్లి డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన.. పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

అబ్దుల్ కలాం ఆశయాలు అందరికీ ఆదర్శనీయం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్