మేడ్చల్ మల్కాజిగిరి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 136వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ఘనంగా వీక్షించారు.
మాజీ సైనికుల విభాగంతో కలిసి ఈటల, రామచంద్రరావు
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి లోక్‌సభ సభ్యులు ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. బిజెపి మాజీ సైనికుల విభాగం సభ్యులతో కలిసి వారు ప్రధాని సందేశాన్ని విన్నారు.


