హెల్త్ డెస్క్: రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా పాలు తాగడం వల్ల రాత్రి వేళల్లో నిద్ర బాగా పడుతుందని అందరూ భావిస్తారు. అయితే ఇదే పాలల్లో కొద్దిగా జాజికాయ పొడి కలుపుకుని తీసుకోవడం వల్ల ఊహించని రేంజ్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలల్లో ఇది కలిపి తాగితే బీపీకి చెక్
రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలల్లో కొద్దిగా జాజికాయ పొడి కలుపుకుని తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలోకి రావడంతో పాటు నిద్రలేమి సమస్య దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు చదవండి

డిసెంబర్ 11న కెనడా పర్యటనకు ప్రధాని మోదీ.. ప్రధాని మార్క్ కార్నీతో ద్వైపాక్షిక చర్చలు

రాజకీయ పాదయాత్రలతో కోర్టును బెదిరించలేరు.. రాహుల్, అఖిలేశ్లకు సుప్రీంకోర్టు నోటీసులు

లలితా దేవి అవతారంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి.. వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

కరెంటు కోతలతో అన్నదాతల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: పొనుగోటి అర్జున్రావు

ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధితో యువత ఉన్నతంగా ఎదగాలి: గంప వెంకటేష్ గుప్తా

మంఖల్ 67వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా మెగావత్ రవీందర్ నాయక్

ఎన్హెచ్ఆర్సీసీబీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దుడ్డు ఆంజనేయులు నియామకం