హైదరాబాద్: రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును పూర్తిగా ఎండగడతామని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ తెలిపారు. తెలంగాణను దోచుకుంటున్న తీరు, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలపై సభలో గళం విప్పుతామన్నారు. విద్యార్థుల అవస్థలు, కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై నిలదీస్తామని చెప్పారు. రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు, అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత చేస్తున్న మోసపూరిత ప్రకటనలను అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని పాయల్ శంకర్ పేర్కొన్నారు.
వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తాం
రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు, వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను తీవ్రంగా ఎండగడతామని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు చదవండి

లలితా దేవి అవతారంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి.. వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

కరెంటు కోతలతో అన్నదాతల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: పొనుగోటి అర్జున్రావు

ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధితో యువత ఉన్నతంగా ఎదగాలి: గంప వెంకటేష్ గుప్తా

మంఖల్ 67వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా మెగావత్ రవీందర్ నాయక్

రైతు బీమాను ఎందుకు బంద్ చేశారు?.. కేసీఆర్కు పేరు వస్తుందనా?: హరీశ్ రావు

ఎన్హెచ్ఆర్సీసీబీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దుడ్డు ఆంజనేయులు నియామకం