HomeOur TeamJournalist Revuru Uma Maheswara Rao
Revuru umamaheswara rao

Revuru umamaheswara rao

Senior Journalist

రేవూరు ఉమామహేశ్వర రావు తెలుగు జర్నలిజం రంగంలో దశాబ్దాల కాలంగా చెరగని ముద్ర వేసిన సీనియర్ జర్నలిస్ట్. ప్రముఖ రచన కాలేజ్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపాల్‌గా మీడియా రంగానికి ఎందరో నిష్ణాతులైన జర్నలిస్టులను అందించిన ఘనత ఆయనది. అటు క్షేత్రస్థాయి జర్నలిజంలోనూ, ఇటు అకడమిక్ రంగంలోనూ అపారమైన అనుభవం ఉన్న ఆయన.. హై టీవీ ద్వారా సామాజికాంశాలు , మీడియా విలువలపై విశ్లేషణాత్మక కథనాలను అందిస్తున్నారు.

మెనూ (Menu)

ఈ-పేపర్హెల్త్శోధన