72వ వసంతంలోకి అడుగుపెట్టిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఈ ఏడాది 69 అడుగుల భారీ పర్యావరణ అనుకూల (మట్టి) విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఈ ఏడాది స్వామివారు 'శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి' అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదు ముఖాలు, ఆరు చేతులతో శోభిల్లుతున్న ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు
పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనమిస్తున్న బడా గణేష్
72వ వసంతంలోకి అడుగుపెట్టిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఈ ఏడాది 69 అడుగుల భారీ పర్యావరణ అనుకూల (మట్టి) విగ్రహాన్ని ప్రతిష్టించింది. ఈ ఏడాది స్వామివారు 'శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి' అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదు ముఖాలు, ఆరు చేతులతో శోభిల్లుతున్న ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు

మరిన్ని వార్తలు చదవండి

డిసెంబర్ 11న కెనడా పర్యటనకు ప్రధాని మోదీ.. ప్రధాని మార్క్ కార్నీతో ద్వైపాక్షిక చర్చలు

రాజకీయ పాదయాత్రలతో కోర్టును బెదిరించలేరు.. రాహుల్, అఖిలేశ్లకు సుప్రీంకోర్టు నోటీసులు

లలితా దేవి అవతారంలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవి.. వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

కరెంటు కోతలతో అన్నదాతల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణం: పొనుగోటి అర్జున్రావు

ప్రభుత్వ ఉద్యోగాలపైనే కాకుండా స్వయం ఉపాధితో యువత ఉన్నతంగా ఎదగాలి: గంప వెంకటేష్ గుప్తా

మంఖల్ 67వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా మెగావత్ రవీందర్ నాయక్

ఎన్హెచ్ఆర్సీసీబీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దుడ్డు ఆంజనేయులు నియామకం